AP: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 63,61,380 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.2,746 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇవాళ సీఎం చంద్రబాబు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కె.బోయినపల్లి గ్రామంలో పింఛన్లు పంపిణీ చేస్తారు. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడుతారు.
Post Views: 36






