TG: సీఎం రేవంత్ రెడ్డి దగ్గర విజన్ లేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. కేసీఆర్ విజన్‌తో యూరియాను ముందే తెచ్చి గోదాంలలో ఉంచేవారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ హయాంలో రైతులు ఇంత ఇబ్బందులు పడలేదన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో యూరియా కొరతకు నిరసనగా రైతులు ధర్నాకు దిగారు. వారికి ఎర్రబెల్లి మద్దతు తెలపగా.. పోలీసులు అరెస్ట్ చేశారు.
Post Views: 37






