TG: బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ పేరిట షార్ట్ ఫిల్మ్స్ పోటీలను FDC నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న వారు 3 నిమిషాలు, 5 నిమిషాల లోపు నిడివి కలిగిన రెండు కేటగిరీల్లో షార్ట్ ఫిల్మ్స్ పంపించాలని చైర్మన్ దిల్ రాజు కోరారు. youngfilmmakerschallenge@gmail.com లేదా 81258 34009 నంబరుకు వాట్సాప్ ద్వారా పంపాలని చెప్పారు. ఎంట్రీలకు ఈ నెల 30 చివరి తేదీ. ఫస్ట్ ప్రైజ్-రూ.3 లక్షలు, సెకండ్ ప్రైజ్-రూ.2 లక్షలు, థర్డ్ ప్రైజ్-రూ.1 లక్ష.
Post Views: 32






