బెల్లంపల్లి,మహ: తెలంగాణ రాష్ట్ర సీనియర్, జూనియర్ ఓపెన్ ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్ ఈనెల26 నుండి 29వ తేదీ వరకు హైదరాబాదులోని ఖైరతాబాద్ లో జరుగుతాయని ఉమ్మ
డి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ఆర్. బాలరాజు ఆర్గనైజింగ్ కార్యదర్శి టి. రాజన్న తెలిపారు. ఖైరతాబాద్ లోని ఆనంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీ ఆడిటోరియంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. పురు
షులు,మహిళలు,వెటరన్ పురుషులు, మహిళలకు సింగిల్స్ పోటీలు అలాగే జూనియర్ (అండర్ 18) యూత్ (అం
డర్ 21 )బాలురు, బాలికలకు సింగిల్స్ పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీల
లో పాల్గొనాలనుకునేవారు ఈనెల 23
వ తేదీలోగా తమ ఎంట్రీలను పంపిం
చాలని వారు కోరారు.
Post Views: 14






