AP: హోంమంత్రి అనిత ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో కొండపై జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే అవ్వాలని ప్రతి ఒక్కరి ఒక కల. జగన్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం. 5 కోట్ల మందిలో ఆ 11 మందికే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
Post Views: 26






