Mahaa Daily Exclusive

  ప్రధాని మోదీ దేశానికి అతిపెద్ద ఆస్తి: చంద్రబాబు

Share

AP: దేశానికి సరైన సమయంలో.. సరైన నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని సీఎం చంద్రబాబు అన్నారు. 75వ జన్మదినం జరుపుకొంటున్న ప్రధానికి శుభాకాంక్షలు చెప్పారు. ప్రధాని మోదీ ఈ దేశానికి అతిపెద్ద ఆస్తి అన్నారు. విశాఖలో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ బిజినెస్‌ సమ్మిట్‌లో చంద్రబాబు ప్రసంగించారు. ‘‘మహిళల భద్రతలో విశాఖ అగ్రస్థానంలో ఉన్నట్లు ఇటీవల సర్వేలో తేలింది. ఐటీ రంగంలో భారత్‌ బలంగా ఉంది. గణితం, ఆంగ్లంలో ముందుండటం కలిసివస్తోంది’’ అన్నారు.

Latest