మంత్రి సవిత వైసీపీపై విరుచుకుపడ్డారు. వైసీపీ తనపై మార్ఫింగ్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రోజా టూరిజం అభివృద్ధికి చేసిన పనులు ఏమిటని ప్రశ్నించారు. జగన్ తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నారని రోజానే అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. తాను తిరుపతి లెటర్స్ అమ్ముకోలేదని అన్నారు. అమరావతి, యూరియా, వివేకా హత్య కేసులపై చర్చకు సిద్ధమని తెలిపారు.
Post Views: 26






