వంద ఎలుకలు తిన్న తర్వాత పిల్లి హజ్ యాత్రకు వెళ్లినట్లు మోదీ ప్రభుత్వ తీరు ఉందని AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సరళమైన, సమర్థవంతమైన జీఎస్టీకి బదులు NDA ప్రభుత్వం 9 వేర్వేరు శ్లాబ్‌ల ద్వారా గబ్బర్ సింగ్ పన్ను విధించిందని దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వం 8 ఏళ్లలో రూ.55 లక్షల కోట్లకు పైగా పన్ను వసూలు చేసిందన్నారు. ఇప్పుడు ప్రజలకు లోతైన గాయాలు తగిలిన తర్వాత పొదుపు పండగ గురించి మోదీ మాట్లాడుతున్నారని విమర్శించారు.
Post Views: 28






