Mahaa Daily Exclusive

  కవిత బాటలోనే లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తె?

Share

బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య కూడా కవిత బాటలోనే నడవనున్నట్లు తెలుస్తోంది. RJDకి రోహిణి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రోహిణి ఇటీవల SMలో తన సోదరుడు తేజస్వీ యాదవ్ సన్నిహితుడు సంజయ్ యాదవ్‌ను లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. SMలో ఆర్జేడీ అగ్ర నాయకులతో సహా మొత్తం 58 మంది రాజకీయ ప్రముఖులను రోహిణి అన్‌ఫాలో చేసింది. వీరిలో ఆమె తండ్రి, సోదరుడి తేజస్వీ కూడా ఉండటం గమనార్హం.

Latest