AP: శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పరకామణి కుంభకోణంలో లక్షల కోట్లు కాజేసి తప్పును కప్పిపుచ్చుకుంటున్నారని, ఆయనకు జైలు శిక్ష ఖాయమని జోస్యం చెప్పారు. వెంకటేశ్వరుడి కానుకలను దోచుకున్న దోషులను వదిలేది లేదని, అతి త్వరలోనే నిందితులందరూ జైలుకెళ్లడం తప్పదని హెచ్చరించారు. దేవుడి పేరుతో వైసీపీ నాయకులు అబద్ధాలు చెబుతున్నారో లేదా కూటమి ప్రభుత్వ నాయకులు అబద్ధాలు చెబుతున్నారో ప్రజలకు తెలుసన్నారు.
Post Views: 28








