TG: స్థానిక సంస్థల ఎన్నికల డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర ఎన్నికల సంఘం అందజేసింది. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని అందులో పేర్కొంది. సీఎం సూచనల ప్రకారం మార్పులుంటే పూర్తి చేసి సాయంత్రానికి ఎన్నికల ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు SEC రాణికుముదిని వివిధ విభాగాల రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. బందోబస్తు, సున్నిత ప్రాంతాలు, సిబ్బంది, పోలింగ్ ప్రక్రియపై చర్చించారు.
Post Views: 25






