TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీఓపై బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు స్పందించారు. జీవో తెమ్మని బీజేపీ పదే పదే చెప్పిందని.. ఆలస్యం చేసినా ఇప్పటికైనా తెచ్చారని అననారు. ఈ జీఓ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలు జరిపించాలని కోరారు. ఈ జీఓకు బీజేపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు స్థానిక ఎన్నికలకు బీజేపీ సిద్దంగా ఉందని తెలిపారు.
Post Views: 24






