Mahaa Daily Exclusive

  భ‌వానీ మాత ఆల‌యంలో కంది శ్రీ‌నివాస రెడ్డి ప్ర‌త్యేక పూజ‌లు..!

Share

ఆదిలాబాద్ మ‌హా : దేవీ శ‌ర‌న్న‌వ రాత్రోత్స‌వాలు, బ‌తుక‌మ్మ సంబ‌రాల‌లో భాగంగా బేల మండల కేంద్రంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి పర్యటించారు. మండలం లోని భవాని గూడ లో గ‌ల‌ భవాని మాత ఆలయాన్ని సందర్శించారు. అమ్మ‌వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు. ప్ర‌జ‌లంద‌రు ఆయురారోగ్యాలు సంఖ సంతోషాల‌తో సిరిసంప‌ద‌ల‌తో ఉండాల‌ని అమ్మ‌వారిని ప్రార్ధించారు. ఈ కార్య‌క్ర‌మంలో జైన‌థ్ వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీ వైస్ చైర్మన్ విలాస్ పాటిల్,డైరెక్టర్ మడావి చంద్రకాంత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్, మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సామా రూపేష్ రెడ్డి,ఠాక్రె అశోక్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు ఘన్శ్యామ్, ఎస్సి సెల్ మండల అధ్యక్షులు విట్టల్ దేవతడే,నానాజీ పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఠాక్రె అశోక్ పాటిల్,సుదాం రెడ్డి, బండి సుదర్శన్, ఇట్టడి రాజా రెడ్డి,బండి నందు, రమేష్ పాటిల్, బొక్రె శంకర్,వాంఖడే రుప్ రావ్, విపిన్ ఠాక్రె, ఈశ్వర్ దొటే, తదితరులు పాల్గొన్నారు. త‌దిత‌రులు పాల్గొన్నారు..

Latest