మావోయిస్టులను ఉద్దేశించి కేంద్ర మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సీజ్‌ఫైర్ పేరుతో గందరగోళం సృష్టించాలనే మావోయిస్టులు లెటర్ సర్క్యులేట్ చేశారు. సీజ్‌ఫైర్ డిక్లేర్ చేస్తే సరెండర్ అవుతాం అంటున్నారు. అలాంటిది ఏమీ ఉండదు. మీరు ఆయుధాలు వదిలేయండి. పోలీసులు ఒక్క బులెట్ కూడా పేల్చరు. మావోయిస్టులను రక్షించాలని సీపీఐ, సీపీఎం ఎందుకు చూస్తున్నాయి? ఎన్జీవోలు ఎందుకు గిరిజన ప్రజల హక్కుల కోసం, ట్రైబల్ విక్టిమ్స్ కోసం పోరాడవు?’ అని ప్రశ్నించారు.
Post Views: 64






