AP: గత వైసీపీ ప్రభుత్వం నాసిరకం బొగ్గు సరఫరా చేయడం వల్లే విద్యుత్తు ఉత్పత్తి తగ్గిపోయిందని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. ‘మీరు పీపీఏలు రద్దు చేయడం వల్ల డిమాండ్ పెరిగింది. ఎక్కువ ధరలకు విద్యుత్ కొని ఆ భారాన్ని ప్రజల మీద రుద్దారు. మీ పాపాన్ని మేమూ కొనసాగించాల్సి వస్తుంది. మా మాట ప్రకారం విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదు. ట్రూ అప్ విన్నారు.. ట్రూ డౌన్ చూస్తారు. యూనిట్ మీద 13 పైసలు తగ్గిస్తున్నాం’ అని తెలిపారు.
Post Views: 24








