బోనకల్ మహా
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రావినూతల గ్రామంలో గాంధీ విగ్రహం ని కి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించిన మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు గ్రామ శాఖ తాళ్లూరి రవి గ్రామ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Post Views: 58






