Mahaa Daily Exclusive

  దీపావళి బంపరాఫర్.. చేనేత వస్త్రాలపై 40% డిస్కౌంట్.!

Share

AP: చేనేత వస్త్రాలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చింది. ఏపీ స్టేట్ హ్యాండ్లూమ్స్  వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ (ఆప్కో) ద్వారా చేనేత వస్త్రాలను 40% డిస్కౌంట్‌తో అందిస్తోంది. దసరా పండగ నుంచి ఈ ఆఫర్ ప్రారంభం కాగా.. దీపావళి వరకూ కొనసాగనుంది. ఈ ఆఫర్ ఏపీతో పాటు కర్ణాటకలోని ఆప్కో దుకాణాల్లో అందుబాటులో ఉంది. మంగళగిరి, ధర్మవరం పట్టు చీరలతో పాటు అనేక రకాల చేనేత వస్త్రాలపై ఈ ఆఫర్ కొనసాగుతోంది.

Latest