ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ విదేశాంగ మంత్రి అమీరాఖాన్ ముత్తాఖీ త్వరలో భారత్ లో పర్యటించనున్నారు. అక్టోబర్ రెండో వారంలో ఆయన ఢిల్లీకి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనపై ఉన్న ప్రయాణ నిషేధం మినహాయింపునకు ఐరాస భద్రతా మండలి ఆమోదం తెలిపిన నేపథ్యంలో భారత పర్యటన చేపట్టనున్నారు. తాలిబన్లు ఆఫ్ఘన్ ను చేజిక్కించుకున్న తర్వాత అక్కడి నాయకత్వం భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. గత నెలలోనే భారత్ లో పర్యటించాల్సి ఉండే కానీ కుదరలేదు
Post Views: 118








