రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ ఒక ప్రత్యేక రూ.100 నాణెం, స్మారక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇండియన్ కరెన్సీపై భరతమాత ఉండటం ఇదే తొలిసారి. మరోవైపు భరతమాత వరదముద్రతో సింహంతో సహా ఉన్న చిత్రం ముద్రించారు. స్వయం సేవకులు భరత మాత ముందు భక్తి, అంకితభావంతో ప్రణామం చేస్తున్నట్టు చిత్రీకరించారు. 100 సంవత్సరాల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని నాణెంపై రాసి ఉంది.
Post Views: 66








