ఆస్ట్రేలియా పురుషుల జట్టు మూడు టీ20ల మ్యాచ్ ల కోసం న్యూజిలాండ్ లో పర్యటిస్తుంది. బుధవారం జరిగిన మొదటి టీ20లో ఆస్ట్రేలియా గెలవగా నేడు శుక్రవారం రెండో మ్యాచ్ జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 11:45కి ప్రారంభం కానుంది. నేడు ఆస్ట్రేలియా గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది. సోనీ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
Post Views: 56







