Mahaa Daily Exclusive

  ఎస్పీసీఏ వెబ్ సైట్‌, లోగో ఆవిష్కరణ

Share

హైదరాబాద్, మహా: తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లెయింట్ అథారిటీ (ఎస్పీసీఏ)కి సంబంధించిన రూపొందించిన ప్రత్యేక వెబ్ సైట్‌ను, లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణా రావు, తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి, హోం శాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్, సీజీజీ డీజీ రవి గుప్త, ఎస్పీసీఏ చైర్మన్ జస్టిస్ బి. శివశంకర్ రావుతో పాటు ఇతర సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest