మెదక్ జిల్లా, మహా
వెల్దుర్తి మండల పరిధిలో మంగళపర్తి గ్రామంలో యువకుడు తలారి సాయి బాబా డ్రైవర్ గా పనిచేస్తూ గ్రామంలో జీవనం కొనసాగించేవాడు. కుటుంబ సమస్యలు పెరగడంతో పాటు అప్పుల బాధ తాళలేక ఒత్తిడికి గురై ఆకస్మికంగా మృతి చెందారు. ఈ సమాచారం విన్న గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిధులు భావోద్వేగానికి గురి అయ్యారు .సాయిబాబా అంతిమయాత్రలో పాల్గొన్న మాజీ సర్పంచ్ బి రామకృష్ణారావు , స్థానిక యువకులు పాల్గొన్నారు గ్రామాల్లో దారిద్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబాల ఆర్థిక స్థితిగతులు వర్ణనాతీతమని, ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలన్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి
Post Views: 40







