Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ లోకి మాజీ కార్పొరేటర్ ….సీఎం సమక్షంలో పార్టీలో చేరిన కిలారి మనోహర్

Share

హైదరాబాద్, మహా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, వెంగళరావు నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్ కాంగ్రెస్​లో చేరారు. బుధవారం సీఎం నివాసంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమక్షంలో ఆయన కాంగ్రెస్​లో చేరారు. ఈ సందర్భంగా మనోహర్​కి కండువా కప్పి పార్టీలోకి టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిక్కసాని నాగేశ్వరరావు, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నా

Latest