Mahaa Daily Exclusive

  ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేత. ఎమ్మెల్యే బేబీ నాయన.

Share

విజయనగరం జిల్లా,మహా:
బొబ్బిలి నియోజకవర్గంలో కొందరు పౌరుల ఆరోగ్యసమస్యలు,ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా,ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్ధిక సహాయం అందేలా కృషి చేసి,సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే బేబీ నాయన,మున్సిపల్ చైర్మన్ రాంబర్కి శరత్ బాబు గురువారం నాడు బొబ్బిలి కోటలో లబ్దిదారులకు అందజేశారు.
బొబ్బిలి పట్టణం,దిబ్బ వీధికి చెందిన నిమ్మాడి లత,రూ 30,786/- బొబ్బిలి పట్టణం,గొల్లపల్లికి చెందిన సోంబర్కి మనోహర్ రూ 30,000/-
రామభద్రపురం గ్రామానికి చెందిన తిళ్ళపూడి రాజు,రూ 30,900/-
బొబ్బిలి పట్టణం, కోరాడ వీధికి చెందిన ⁠మండల రమణమ్మ రూ30,042/-బొబ్బిలి పట్టణం, తారకరామ కాలనీకి చెందిన ⁠మడక ప్రసన్న కుమార్,రూ 25,341/-
బొబ్బిలి మండలం,రేజేరు గ్రామానికి చెందిన బొమ్మినాయుని సుధారాణి,రూ 23,400/- తెర్లాం మండలం,నందబలగ గ్రామానికి చెందిన బేత పారినాయుడు రూ27,810/- లొల్లరపాడు గ్రామానికి చెందిన తింగలి నీరజ్,రూ19,850/-
బొబ్బిలి పట్టణం,గొల్లపల్లికి చెందిన ⁠కాకాల గ్రీష్మ హాసిని,రూ 39,500/-లబ్ధిదారులకు అందజేశారు

Latest