తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై సుప్రీం కోర్టు కఠిన వ్యాఖ్యలు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చే వారం లోపలే నిర్ణయం తీసుకోవాలి —
తప్పితే స్పీకర్ కాంటెంప్ట్‌కు సిద్ధంగా ఉండాలి, అంటూ స్పష్టమైన హెచ్చరికలు.
“స్పీకర్‌కి రాజ్యాంగ రక్షణ లేదని మేము ముందే చెప్పాం…
న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో ఆయనే నిర్ణయించుకోవాలి”
అని సంచలన వ్యాఖ్యలు చేసిన చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి.
మిగతా పిటిషన్లపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు —
4 వారాల్లో విచారణ చేపడతామని ఆదేశం.
Post Views: 17







