Mahaa Daily Exclusive

  రాహుల్, ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ: తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్, గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం

Share

ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్​ రెడ్డి భేటీ అయ్యారు.

హైదరాబాద్​లో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్​ గ్లోబల్​ సమ్మిట్​కు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు.

భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి, ఆదాయ వృద్ధి లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్​ 2047 విజన్​ డాక్యుమెంట్​ గురించి వివరించి.. ఆహ్వాన పత్రికను అందించారు.

సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీలు, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ భేటీలో ఉన్నారు.

Latest