హైదరాబాద్, మహా
సీఎం కప్-2025 సెకండ్ ఎడిషన్ పోస్టర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, సిఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, ఎండీ సోనీబాల పాల్గొన్నారు. ఈ నెల 17 నుంచి 22 వరకు గ్రామ స్థాయి, 28 నుంచి31 వరకు మండల స్థాయి, ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు నియోజకవర్గ స్థాయి, ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయి, ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయని సీఎంకు వివరించారు.
మొత్తం 44 రకాల క్రీడల్లో పోటీలు తెలంగాణ క్రీడాప్రాధికారసంస్థ నిర్వహించనుంది.
Post Views: 11








