Mahaa Daily Exclusive

  జైలు శాఖలో ఇద్దరూ అధికారులకుపదోన్నతులు….

Share

 

కుషాయిగూడ జనవరి 19

చర్లపల్లి సెంట్రల్ జైల్‌లో కీలక పదోన్నతులు చోటు చేసుకున్నాయి. నలగొండ జిల్లా జైల్ అధికారిగా విధులు నిర్వహించిన ప్రమోద్‌కు చర్లపల్లి సెంట్రల్ జైల్ సూపరిండెంట్‌గా పదోన్నతి లభించింది.

ఇదే క్రమంలో చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం జైల్ డిప్యూటీ సూపరిండెంట్‌గా ఉన్న భరత్‌కు అదే ఖైదీల వ్యవసాయ క్షేత్రం జైల్ సూపరిండెంట్‌గా పదోన్నతి కల్పించారు.

ఈ పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ డిజి సౌమ్య మిత్ర విడుదల చేసినట్లు జైల్ శాఖ వర్గాలు తెలిపాయి. తాజా నియామకాలతో చర్లపల్లి జైల్ పరిపాలన మరింత సమర్థంగా కొనసాగుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ జైలు శాఖ డిజి సౌమ్య మిశ్రా ఉత్తర్వులు వెలుపరిచాయి చల్లపల్లి జైల్ పర్యవేక్షణ అధికారిగా నవాబు శివకుమార్ గౌడ్ ఎంతో చాకచక్యంగా విధులు నిర్వర్తించాడు ఖైదీల కోసం కొత్త సంస్కరణలుప్రవేశపెట్టి ఆరు నెలల కాలంలోనే ఖైదీల మనలను పొందారు భరత్ ప్రమోద్ ఇద్దరూ ఉప పర్యవేక్షణ అధికారులుగా విధులు నిర్వర్తిస్తున్నారు చర్లపల్లి సెంట్రల్ జైలు చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం జైలు పర్యవేక్షణ అధికారులు గత కొంతకాలంగా ఖాళీ ఏర్పడినాయి గతంలో ఇక్కడ పర్యవేక్షణ అధికారులుగా పనిచేసిన డి రామచంద్రం శ్రీనివాసరావు ఇద్దరు పదవి విరమణ పొందడంతో పర్యవేక్షణ అధికారులుగా ఖాళీ అయినాయి చర్లపల్లి జైల్ చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం జైలు 6 నెలలుగా నవాబ్ శివకుమార్ గౌడ్ కాళిదాసు లు విధులు నిర్వర్తిస్తున్నాడు ఇవాళ జైలుశాఖ నుంచి అధికారికంగా ఉత్తర్వులు వెలువడినాయి