Mahaa Daily Exclusive

  శ్రీలీల.. దేఖ్ లేంగే…

Share

  • శ్రీలీల.. దేఖ్ లేంగే
  • కర్మన్ ఘాట్ లో మాంగల్య షాపింగ్ మాల్ ప్రారంభం
  • పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు

హైదరాబాద్ సిటీ, మహా

దేఖ్ లేంగే అంటూ కర్మన్ ఘాట్ లో శ్రీలీల డ్యాన్స్ చేస్తూ అభిమానులను ఉత్సాహపరిచింది. కర్మన్ ఘాట్ మాంగల్య షాపింగ్ మాల్ సినీ నటి శ్రీలీలా చేతుల శుక్రవారం మీదుగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ పాటకు సరదాగా డ్యాన్స్ చేసి అభిమానులను ఉత్సాహపరిచారు. మాల్ లో సందడిచేశారు. మాంగల్య షాపింగ్ మాల్ చైర్మన్ నమశివాయ ఈ సందర్భంగా మాట్లాడుతూ మాంగల్య హైదరాబాద్ లో 13వ షాపింగ్ మాల్ ప్రారంభం చేయబడిందని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 28వ షాపింగ్ మాల్ ను ప్రారంభించినట్టు తెలిపారు..