- చైర్మన్ ఎన్నికలో సభ్యుల మధ్య వాగ్వాదం..సభలో గందరగోళం…
- ఆర్డిఓ ఎడమచేతి చేతి వేలికి గాయం…
- అరగంట వాయిదా వేసిన ఎన్నిక
- అయినా మారని సభ్యుల మధ్య తీరు
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ…. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సమావేశంలో సభ్యుల మధ్య వాగ్వాదం, తీవ్ర గందరగోళానికి దారి తీసింది… హలో అర్ధగంట సేపు ఎన్నికను వాయిదా ఎన్నికల అధికారి ఆర్డీవో… వాయిదా అనంతరం మొదలైన ఎన్నిక… అయినా సభలో గందరగోళం నెలకొంది…. గందరగోళం మధ్య ఆర్డిఓ అనంతరెడ్డి, ఎడమ చేతి వేలుకు గాయం అయింది…
Post Views: 532








