Mahaa Daily Exclusive

  అద్దంకి దయాకర్ పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.

Share

చర్ల మహా:*

*జాతీయ మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు, గౌరవ ఎమ్మెల్సీ, ప్రభుత్వ శాసన* *మండలి విప్ అద్దంకి దయాకర్ గారిపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి చర్ల మండలంలో గల సీనియర్* *ప్రెస్ క్లబ్ గ్రూప్ లో ఒక వ్యక్తి అసభ్యకరంగా పోస్టు పెట్టడం వల్ల అతనిపై చర్యలు తీసుకోవాలంటూ జాతీయ మాల మహానాడు రాష్ట్ర నాయకులు తడికల లాలయ్య , కొంగూరు రమణారావు , దొడ్డ ప్రభుదాసు ,జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణ మూర్తి , జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఏడెల్లి గణపతి , నియోజకవర్గ అధ్యక్షులు కారంపూడి సాల్మన్ రాజు , మండల గౌరవ అధ్యక్షులు మోతుకూరి ప్రభాకర్ రావు గార్ల నేతృత్వంలో చర్ల సీఐ రాజువర్మని కలిసి తమ నాయకుని పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై* *చర్యలు తీసుకోవాలంటూ మాలమహానాడు నాయకులు ఫిర్యాదుచేశారు. నాయకులు కొంగూరు సత్యనారాయణ , తోటమల్ల కృష్ణారావు , ఇప్పా ప్రభుదాస్ , కొంగూరు శ్యామసుందర్ , పరవ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Latest