రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
నేడు జరగనున్న జరుగుతున్న ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు, స్థానిక శాసనసభ్యులు రంగారెడ్డి, బీఆర్ఎస్ 13 మంది, కాంగ్రెస్ ఎనిమిది మంది, బీజేపీ ఇద్దరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు, మొత్తం 24 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. ఎమ్మెల్యే రంగారెడ్డి తన ఎక్స్ అఫిషియో ఓటును నమోదు చేసుకోమన్నారు.
Post Views: 271








