Mahaa Daily Exclusive

  ఎట్టకేలకు చైర్మన్ ఎన్నిక పూర్తి… మున్సిపల్ చైర్మన్ గా టేకుల సుదర్శన్ రెడ్డి ఎన్నిక 

Share

 

 

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో జరిగిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు పూర్తయింది. బిఆర్ఎస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో కౌన్సిలర్లు తమ మద్దతు తెలపడంతో, చైర్మన్గా టేకుల సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్గా ముత్యాల శ్యామల ఎన్నిక కావడం జరిగింది. .

Latest