Mahaa Daily Exclusive

  జీడబ్ల్యూఎంసీ నూతన కమిషనర్‌గా టి. వెంకన్న బాధ్యతల స్వీకరణ..

Share

 

మహా వరంగల్ బ్యూరో;

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) నూతన కమిషనర్‌గా శ్రీ టి. వెంకన్న సోమవారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా అదనపు కమిషనర్ జోనా, అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

Latest