Mahaa Daily Exclusive

  విశాఖ లో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు….

Share

*విశాఖ*

*బిగ్ బ్రేకింగ్*

 

*విశాఖ లో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు*

*ఇటీవల జనరల్ ఫిజీషియన్ ను వైద్యం నిమిత్తం కలిసిన బాధితుడు*

*కోవిడ్ లక్షణాలు ఉండడంతో ప్రైవేట్ ల్యాబ్ కు టెస్ట్ కు పంపిన సదరు డాక్టర్*

*ప్రైవేట్ ల్యాబ్ లో కోవిడ్ నిర్ధారిస్తూ రిపోర్ట్*

*తర్వాత వైద్యాధికారి ద్వారా అదే శాంపిల్ ను కోవిడ్ టెస్ట్ నిమిత్తం కేజీహెచ్ కు తరలించిన అధికారులు*

*కేజీహెచ్ లో కూడా కోవిడ్ నిర్ధారిస్తూ రిపోర్ట్*

*కోవిడ్ కేసు బయటపడటం పట్ల కలవరం చెందుతున్న వైద్యశాఖ*