Mahaa Daily Exclusive

  కార్మికులతో సీఎం ముచ్చట.. తెలంగాణ తల్లి విగ్రహ పనుల పరిశీలన..

Share

హైదరాబాద్, మహా

తెలంగాణసచివాలయ ప్రాంగణంలో నాలుగు కోట్ల ప్రజల ప్రేమమూర్తి తెలంగాణ తల్లి… విగ్రహ ప్రతిష్ఠాపనకు శరవేగంగా జరుగుతోన్న పనులను శుక్ర‌వారం సీఎం రేవంత్‌రెడ్డి ప‌రిశీలించారు. శ్రమ జీవులతో పనులు జరుగుతున్న తీరుపై ముచ్చ‌టించారు.