కారేపల్లి, మహ:ఈ నెల రెండో తేదీన మండల పరిధిలోని ఎర్రబోడు గ్రామం మూలమలుపు వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న పాయం సాయి(20) హైదరాబాదులో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ తో బుధవారం మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.బ్రెయిన్ డెడ్ తో మృతి చెందడం వల్ల యువకుడైన సాయి అవయవాలను కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు మరో ముగ్గురికి దానం చేసేందుకు ఆసుపత్రి వర్గాలు ఏర్పాట్లు చేశాయని .
Post Views: 104






