- రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆందోళన
డోనాల్డ్ ట్రంప్ సేఫ్‌గా లేరని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. కజకస్తాన్‌లో జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ క్షేమంగా లేరన్నారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆ ఎన్నికల్లో అనాగరిక పద్ధతిలో పోరు జరిగిందన్నారు.
Post Views: 20