Mahaa Daily Exclusive

  టిడిపి తీగల.. 3న ముహూర్తం..

Share

మహా-

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి డిసెంబర్ 3న టీడీపీలో చేరనున్నారు. ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన తీగల టికెట్ రాకపోయేసరికి అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఎపిలో టిడిపి అధికారంలోకి రావడంతో తన సొంతగూటికే వెళ్ళాలని డిసైడయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డిసెంబర్ 3న పార్టీలో చేరనున్నారు.