Mahaa Daily Exclusive

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం విద్యుత్ తీగ తగిలి మహిళకు ప్రమాదం

ములకలపల్లి మండల కేంద్రంలోని రింగిరెడ్డి పల్లి రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ గాయాలపాలయ్యారు. సంగు వెంకన్న ఇంటి వద్ద ఉన్న ఆరె చెట్టు పైన ఉన్న విద్యుత్ తీగలు కొమ్మలకు తగిలి షార్ట్

ప్రభుత్వ పథకాలపై అలరించిన ప్రదర్శనలు…!

జిల్లా కేంద్రంలోని ప్రకాశం స్టేడియంలో శనివారం ప్రజాపాలన ప్రజా విజయో త్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు అంతడుపుల నాగరాజు బృందం స్కిట్, కళాజాత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఏడాది కాలంలో రాష్ట్ర

విశాఖ హనీట్రాప్ కేసులో వెలుగులోకి సంచలనాలు.. పోలీసుల అదుపులో ఫారెస్ట్‌ అధికారి!

విశాఖలో దుమారం రేపిన జాయ్‌ జెమీమా హనీట్రాప్‌ కేసుపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన పోలీసులు.. పలు కీలక విషయాలను సేకరించారు. ఈ క్రమంలోనే ఫారెస్ట్‌ అధికారి వేణు భాస్కర్‌రెడ్డి వ్యవహారం బయటపడింది. జెమీమా, వేణు

మొన్న లచ్చన్న…నేడు భద్రు దళం..హతం దళాన్నే తుడిచిపెట్టేశారు….!

మావోయిస్టులకు షాక్ తగిలింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు

గోవా సీఎం ప్రమోద్ సావంత్‌ ఈ-మెయిల్‌ హ్యాక్…!

గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ వ్యక్తిగత జీమెయిల్‌ ఖాతా హ్యాకింగ్‌కు గురైందని ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు శనివారం తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన గోవా సైబర్‌ అధికారులు నాలుగు గంటల తర్వాత ముఖ్యమంత్రి మొయిల్‌ను పునరుద్ధరించినట్లు తెలిపారు.

ఏపీ వక్ఫ్ బోర్డు రద్దు ..

వక్ఫ్ బోర్డును (Waqf Board) రద్దు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో 47ను ఉపసంహరించింది. రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు చర్యలు చేపట్టినట్లు సర్కారు తెలిపింది. త్వరలోనే కొత్త వక్ఫ్ బోర్డు నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించింది.

ఏపీలో న్యాయాధికారుల ఉద్యోగ విరమణ వయసు పెంపు…

ఏపీలో ఉద్యోగ పదవీ విరమణ చట్ట సవరణకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. న్యాయాధికారుల ఉద్యోగ విరమణ వయసు చట్ట సవరణకు ఆమోద ముద్ర వేశారు. న్యాయాధికారుల ఉద్యోగ విరమణ వయసు

అడవి బిడ్డల సుస్థిర ఆర్థికవృద్ధికి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రత్యేక ప్రణాళిక…!

ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల ఫలితంగా రూపుదాల్చనున్న ప్రాజెక్టు గిరిజనుల జీవనశైలి మార్చేందుకు, వారికి సుస్థిరమైన ఆర్థిక ప్రగతి చూపించే దిశగా ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ సరికొత్త ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.

జీడిపల్లి, బైరవానితిప్ప ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యత తీసుకుంటాం…

జీడిపల్లి – బైరవానితిప్ప ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఆగిపోయిందని, దాన్ని పూర్తి చేస్తే చాలా వెసులుబాటు వస్తుందన్నారు. గతంలో 950 కోట్లు మంజూరు చేసి, అందులో 35 శాతం పనులు చేస్తే దానిని పక్కన పెట్టారని,

సంపద సృష్టి ద్వారా అభివృద్ధి చేస్తూ ఆ ఫలాలను తిరిగి పేదలకు అందజేస్తాం.. CM నారా చంద్రబాబు నాయుడు

రాష్ట్రంలో సంపద సృష్టి ద్వారా అభివృద్ధి చేస్తూ ఆ అభివృద్ధి ఫలాలను తిరిగి పేదలకు అందజేస్తామని, ఇదే తమ ఎన్డీయే ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అనంతపురం