Mahaa Daily Exclusive

  గోవా సీఎం ప్రమోద్ సావంత్‌ ఈ-మెయిల్‌ హ్యాక్…!

Share

గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ వ్యక్తిగత జీమెయిల్‌ ఖాతా హ్యాకింగ్‌కు గురైందని ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు శనివారం తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన గోవా సైబర్‌ అధికారులు నాలుగు గంటల తర్వాత ముఖ్యమంత్రి మొయిల్‌ను పునరుద్ధరించినట్లు తెలిపారు. అయితే సీఎం ఈమెయిల్‌కు ఎటువంటి నష్టం జరగలేదు. నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.