మావోయిస్టు బంద్ నేపథ్యంలో చర్ల మండలంలో పుసాగుప్ప లో పలు దుశ్చర్యలకు పాల్పడ్డారు. చెట్లను నరికి రోడ్డుపై వేసి బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. బూటకపు ఎన్ కౌంటర్‌ను నిరసిస్తూ.. గురువారం బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు బుధవారం రాత్రి చర్ల మండలం పూసుగుప్ప వద్ధిపేట మధ్యలో రొటెంత వాగు వద్ద చెట్లు నరికి వంతెనకు ఇరువైపులా పడేసారు. బంద్ ను విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్ జోనల్ కమిటీ పేరిట కరపత్రాలు వేశారు.
Post Views: 22