Mahaa Daily Exclusive

  దత్తిరాజేరు మండలం తెలుగుదేశం పార్టీ ZPTC అభ్యర్థిగా మిత్తిరెడ్డి వెంకట రామ సింహాచలం గారు ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు.

Share

✅ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారితో కలిసి

విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో

నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.

ఇది కేవలం నామినేషన్ కాదు..దత్తిరాజేరు ప్రజల పట్ల ఒక బాధ్యతను స్వీకరించే అడుగు.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ..

మండల అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేయాలనే సంకల్పంతో

ముందుకు సాగుతున్నాం.

మిత్తిరెడ్డి రామ సింహాచలం | సైకిల్ గుర్తు | ZPTC అభ్యర్థి