Mahaa Daily Exclusive

  మార్చిలోనే ఆ ఎగ్జామ్స్: APPSC

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు వేర్వేరు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే ఆ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష తేదీలను APPSC తాజాగా ప్రకటించింది ఆ ఎగ్జామ్స్ అన్ని 2025 మార్చి 24,25,26,27 తేదీల్లో, నిర్వహించనున్నట్లు APPSC కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.