హైదరాబాద్ సిటీ, మహా
ఆర్ బిఎం రియల్ బిజినెస్ మ్యాట్రిక్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం టూరిజం ప్లాజాలో అలయ్ బలాయ్ కార్యక్రమం, ఆర్ బిఎం వీల్స్ క్లబ్ నూతన వెహికిల్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని ఆర్ బిఎం ఫౌండర్ మరియు ఛైర్మన్ శివప్రసాద్ తెలిపారు. తెలంగాణ కల్చర్ లోనే అలయ్ బలయ్ ఉందని, ప్రతిష్టాత్మక బిజినెస్ సంస్థలున్న ఆర్ బిఎం ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఇది పారిశ్రామికవేత్తలు, బిజినెస్ సంస్థల పురోగతికి దోహదపడే అలాయ్ బలాయ్ అన్నారు.
….







