ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకున్న విషం తాగి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య మియాపూర్ లో భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాగలక్ష్మి 5 నెలల క్రితమే కాంట్రాక్టర్ మనోజ్ తో నాగలక్ష్మికి వివాహం గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకున్న విషం తాగి ఆత్మహత్య భర్త పై పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతురాలి తల్లితండ్రులు
Post Views: 21