Mahaa Daily Exclusive

  రేవంత్ స్పీచ్ బ్లాక్ బ్లస్టర్..

Share

  • సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో 10 మిలియన్లకు పైగా వీక్షణలు
  • సంధ్య థియేటర్ ఘటనపై స్టేట్ మెంట్ వైరల్

 

మహా:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంథ్య థియేటర్ ఘటనపై ఇచ్చిన స్టేట్ మెంట్ వీడియో సోషల్ మీడియాలో బ్లాక్ బ్లస్టర్ అయింద. అసెంబ్లీ లైవ్ వీడియోతో పాటు యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా అన్ని ప్లాట్ ఫాం లలో వైరల్ అయింది. ఏకంగా పదిమిలియన్లకు పైగా వీక్షణలు ఐదుగంటల్లో నమోదు కాగా, రేవంత్ కు తెలంగాణే కాకుండా దేశవ్యాప్తంగా మద్దతు కనిపించింది. సామాన్యుల హీరో రేవంత్ అన్న ప్రశంసలు దక్కాయి. రేవంత్ స్పీచ్ దెబ్బకు ట్యూబ్ లు బద్దలు కాగా, నెగిటివ్ కామెంట్లు కూడా చాలా తక్కువగా కనిపించాయి. రేవంత్ కు మద్దతుగా ఇతర ప్రాంతాల అభిమానులు కూడా వీడియోలు పోస్ట్ చేశారు.

…….