Mahaa Daily Exclusive

  భక్తులకు అలర్ట్.. బ్రేక్ దర్శనాలు రద్దు

Share

భక్తులకు అలర్ట్.. రేపు బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారం దర్శనాలకు అనుమతించడాన్ని పురస్కరించుకుని రేపు కోయిల్ అళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను ఆ రోజు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఎటువంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమని వెల్లడించింది.

Latest