ములుగు, మహా: జిల్లాలోని తాడ్వాయి మండలంలోనీ మొండ్యాల తొగు సమీపంలోని బ్లాక్ బెర్రీ దీవిని సోమవారం పర్యాటక సాంస్కృతిక శాఖ సెక్రెటరీ స్మితా సబర్వాల్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, పర్యాటక అభివృద్ధి సంస్థ తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డిలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతిని ఆస్వాదిస్తూ పర్యాటకులకు ఆహ్లాదం కలిగించే విధంగా, పర్యాటకులను ఆకర్షించే విధంగా, బ్లాక్ బెర్రీ దీవిలో చాలా బాగా ఏర్పాట్లు చేశారంటూ కలెక్టర్ ను అభినందించారు.
Post Views: 107







