సికింద్రాబాద్ రైల్వే ప్లాట్ఫాం పై ఓ విశ్రాంత ఉద్యోగి మృతి చెందాడు. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం. భీమవరానికి చెందిన ఇమ్మిడిశెట్టి వెంకట రంగారావు(73) నగరంలో ఉంటున్న కుమారుడిని చూసేందుకు రైల్లో స్నేహితుడితో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. 10వ నంబర్ ప్లాట్ఫాం వద్ద ఉన్న క్యాబ్ దగ్గరికి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతుండగా కుప్పకూలిపోయాడు. వైద్యులు మృతి చెందినట్లు తెలియజేశారు.
Post Views: 153







